dcsimg

పెపావరేసి ( Telugu )

provided by wikipedia emerging languages

పెపావరేసి (Papaveraceae) చాలా ఆర్థిక ప్రాముఖ్యం కలిగిన పుష్పించే మొక్కల కుటుంబం. దీనిలో 44 ప్రజాతులులో సుమారు 770 జాతులు ఉన్నాయి. ఇవి ప్రపంచమంతా అన్ని వాతావరణ మండలాలలో విస్తరించాయి. ఇవి ఎక్కువగా గుల్మాలు, పొదలు లేదా చిన్న చెట్లుగా పెరుగుతాయి.

కొన్ని ప్రజాతులు

 src=
Tree Poppy (Bocconia frutescens)
 src=
Mexican Prickly Poppy - fruit

license
cc-by-sa-3.0
copyright
వికీపీడియా రచయితలు మరియు సంపాదకులు