dcsimg

అబూటిలాన్ ( Telugu )

provided by wikipedia emerging languages

 src=
Abutilon × hybridum cultivar 'Patrick Synge'

అబూటిలాన్ (Abutilon (/[unsupported input]əˈbjuːtlɒn/)[2] పుష్పించే మొక్కలలో మాల్వేసి కుటుంబానికి చెందిన ఒక పెద్ద ప్రజాతి. దీనిలో సుమారు 150 జాతుల మొక్కలు ఉన్నాయి. ఇవి పొదలు, చిన్న చెట్లుగా 1–10 మీటగ్ల ఎత్తు పెరుగుతాయి. వీటి పుష్పాలకు 5 ఆకర్షక పత్రాలు ఉంటాయి.

జాతులు

మూలాలు

  1. 1.0 1.1 "Genus: Abutilon Mill". Germplasm Resources Information Network. United States Department of Agriculture. 2007-03-12. మూలం నుండి 2012-09-27 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-12-05.
  2. Sunset Western Garden Book, 1995:606–607
  3. 3.0 3.1 3.2 Britton & Millspaugh, p. 265
  4. Britton & Millspaugh, p. 266
  5. Britton & Millspaugh, p. 265–266
license
cc-by-sa-3.0
copyright
వికీపీడియా రచయితలు మరియు సంపాదకులు

అబూటిలాన్: Brief Summary ( Telugu )

provided by wikipedia emerging languages
 src= Abutilon × hybridum cultivar 'Patrick Synge'

అబూటిలాన్ (Abutilon (/[unsupported input]əˈbjuːtᵻlɒn/) పుష్పించే మొక్కలలో మాల్వేసి కుటుంబానికి చెందిన ఒక పెద్ద ప్రజాతి. దీనిలో సుమారు 150 జాతుల మొక్కలు ఉన్నాయి. ఇవి పొదలు, చిన్న చెట్లుగా 1–10 మీటగ్ల ఎత్తు పెరుగుతాయి. వీటి పుష్పాలకు 5 ఆకర్షక పత్రాలు ఉంటాయి.

license
cc-by-sa-3.0
copyright
వికీపీడియా రచయితలు మరియు సంపాదకులు